WGL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి క్లస్టర్ ఇంఛార్జీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అవలంబిస్తున్న అభివృద్ధి విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.