NLG: జాతీయ రహదారి కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్లపహాడ్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు సూర్యాపేట వైపుకు వస్తున్నగా వెనుక నుండి వచ్చిన లారీ బైకును ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తులు పాత సూర్యపేట గ్రామానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు.