NGKL: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కర్మికుల ఆధ్వర్యంలో CITU నేత ఆర్ శ్రీనివాసులు ఈనెల 27వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మె వాల్ పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు. సీఐటియూ నేత ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.