KMR: ప్రతి నెల నిర్వహించే తనిఖీల్లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఈవీఎం గోదాములను ఇవాళ తనిఖీలు చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ తహసీల్దార్ జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.