JN: కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 9 వ తరగతి విద్యార్థి అనిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఖోఖో టీంకు ఎంపికైనట్లు పీడీ.రజిత ఒక ప్రకటనలో తెలిపారు. WGLలో మంగళవారం నిర్వహించిన ఖోఖో పోటీల్లో జనగాం జిల్లా తరపున పాల్గొని ప్రతిభ కనబరిచి ఉమ్మడి WGL జిల్లా ఖోఖో టీంకు ఎంపికయ్యాడని తెలిపారు. ఈనెల 30 రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు.