MDK: రేగోడు మండలం సిందోల్ గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందులను పశువుల డాక్టర్ వీరేశం గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు పాడి రైతులకు మందులను వేసే విధానం గురించి వివరంగా తెలియజేశారు. అనంతరం పశువులకు ఎటువంటి నొప్పులు, రోగాలు వచ్చిన పశువుల వైద్యశాలను సంప్రదించాలని తెలిపారు.