PDPL: అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవడమే తమ లక్ష్యమని ప్రజల అభ్యర్థనలు ఎప్పుడూ ప్రాధాన్యంగా పరిగణిస్తామని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ తెలిపారు. శుక్రవారం రాఘవపట్నంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఈ ఆంజనేయ స్వామికి అప్పట్లో ముడుపు (కంకణం) కట్టుకున్నానని తెలిపారు.