ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా తొలి సెమీస్లో టీమిండియా-A, బంగ్లా-A జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్ విభాగాల్లో యువ భారత్ బలంగా కనిపిస్తుండగా.. బంగ్లా మాత్రం బౌలింగ్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. దీంతో బంగ్లాకు ఈ పోరు కొంత సవాలుగా మారే అవకాశం ఉంది.