KDP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో వైద్య విద్య భారం అవుతుందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ ఎకో పార్కులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. అక్కడికి వచ్చిన వారితో సంతకాలు చేయించారు. ప్రైవేటీకరణతో పేదలు వైద్య విద్యకు దూరమవుతారని తెలిపారు.