TG: ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఫిల్మ్ ఫెస్టివల్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. నార్త్ఈస్ట్ కనెక్ట్‌లో భాగంగా 2 రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గ ఇండస్ట్రీ రాష్ట్రంలో ఉందని గవర్నర్ కొనియాడారు.