NZB: గాంధారి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులతో కలసి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయన దేశానికి ప్రధానిగా, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థికమంత్రిగా దేశానికి సేవలు అందించారన్నారు.