JN: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని MLA కడియం శ్రీహరి కోరారు. జనగామ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నిరుపేద లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునే విధంగా ప్రోత్సాహించాల్సిన అవసరముందన్నారు.