KNR: అమరావతిలోని శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో కరీంనగర్ జిల్లా కవులు మెరిశారు. పరిషత్తు అధ్యక్షుడు, మ్యాస్ట్రో గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో ‘నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా-కరుణశ్రీ’ కవి సమ్మేళన వేదికపై కవులు వైరాగ్యం ప్రభాకర్, నూజెట్టి రవీంద్రనాథ్, పాల్గొన్నారు.