HYD: నేటి నుంచి ఈనెల 6వ తేదీ వరకు నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో వన్యప్రాణి సప్తహ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు క్యూరేటర్ వసంత తెలిపారు. పాఠశాల విద్యార్థులకు డ్రాయింగ్‌తో పాటు ఇతర పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జూ డేను పురస్కరించుకొని జూ పార్కు సిబ్బందికి కూడా ప్రత్యేక ఆటల పోటీలను నిర్వహిస్తామన్నారు.