NGKL: అచ్చంపేట నియోజకవర్గం కాంగ్రెస్ నేత చారకొండ ఎంపీపీ విజేందర్ గౌడ్, చారకొండ సర్పంచ్ గుండె నిర్మల దంపతులు కాంగ్రెస్ పార్టీనీ వీడి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో BRSలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కేటీఆర్ శాలువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మి రెడ్డి పాల్గొన్నారు.