HYD: అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని మల్లేపల్లి డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ జాఫర్ ఖాన్ కోరారు. గురువారం డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డిని కార్పొరేటర్ కలిశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులపై చర్చించారు. త్వరగా పనులు ప్రారంభించాలని కార్పొరేటర్ కోరారు.