HYD: టామ్కామ్ (TOMCOM) ద్వారా విదేశాల్లో స్థిరపడుతూ ఉద్యోగం చేయాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. గత కొన్ని నెలల్లోనే సుమారు 2500 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఎలక్ట్రిషన్, ఫార్మా, ప్లంబింగ్, నర్సింగ్, బిల్డింగ్ వర్క్ తదితర రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి టామ్కామ్ అవకాశాలు కల్పిస్తోంది.