SRPT: గత రెండు మూడు నెలల నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రేడియాలజిస్ట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు భద్ర బోయిన సైదులు అన్నారు. ఇవాళ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు నిరసన వ్యక్తం చేసి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో డాక్టర్లును ఏర్పాటు చేయాలని తెలిపారు.