BDK: నిరుద్యోగ యువత ఆశలపై టీజిపీఎస్సీ నీళ్లు చల్లిందని, ఇల్లందు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు కాసాని హరిప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రంగా ఆగ్రహించారు. ఈ మేరకు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గెల్లు.శ్రీనివాస్ యాదవ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆదేశాల మేరకు శనివారం నిరసన వ్యక్తం చేశారు.