MNCL: పొన్కల్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ అభ్యర్థి సుష్మ భూమేష్, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ అన్నారు. సోమవారం మండలంలోని పొన్కల్ గ్రామంలోని పలు ప్రధాన కాలనీలలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమం తమ లక్ష్యమని, ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.