MDK: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు మారబోతున్నాయని ఆశావహులకు గుబులు పట్టింది. పాత పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తే రిజర్వేషన్లు మొత్తం తారుమారవుతాయని ఆందోళనకు గురవుతున్నారు.