HNK: ఈ నెల 14వ తేదీన వరంగల్, HNK జిల్లాల్లో మిస్ వరల్డ్ సుందరీమణులు పర్యటిస్తున్న నేపథ్యంలో ఏసీపీలు దేవేందర్ రెడ్డి, నందిరాం నాయక్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో బస్సు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సు కండీషను పరిశీలించారు. ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.