HYDలో లా&ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తానని HYD నూతన సీపీ సజ్జనార్ అన్నారు. సైబర్, ఆర్థిక నేరాల కట్టడికి కృషి చేస్తామని తెలిపారు. రౌడీషీటర్లు హల్చల్ చేస్తే పీడీ యాక్ట్లు పెడతామని హెచ్చరించారు. HYDలో ట్రాఫిక్ నియంత్రణ అనేది పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఫ్రీఫ్లో కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు.