MHBD: తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గౌడ సంఘం నేతలు మండల బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కంట మహేశ్వర స్వామి ప్రహరి గోడకు నిధులు మంజూరు చేయాలని కోరగా వెంటనే స్పందించిన వారు సిడిపి నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారు.