NRPT: ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి బుధవారం హైద్రాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కేంద్రంలో ఎమ్మెల్యేలకు నిర్వహించిన శిక్షణా తరగతులలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడాలి, సభ విధివిధానాలు, బిల్లులు, తీర్మానాలపై శిక్షణ ఇస్తారని ఎమ్మెల్యే చెప్పారు.