SRCL: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేయకుండా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. స్కానింగ్ సెంటర్లలో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో పీసీపీఎన్డీటీ యాక్ట్ చట్టం అనుసరించి నిబంధనలు పాటించవలసినదిగా ప్రైవేట్ ఆస్పత్రి యజమానియానికి సూచించారు.