మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని శాశ్వత కృప ప్రార్థనా మందిరంలో మతసామరస్యం వెల్లివిరిసింది. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో ముస్లిం సోదరుడు సల్మాన్ అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సల్మాన్ను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ డేవిడ్ పాల్, మంజుల తదితరులున్నారు.