HYD: గణేష్ ఉత్సవాలకు సంబంధించిన భద్రత ఏర్పాట్లపై రాచకొండ CP సుధీర్ బాబు CP కార్యాలయం నుండి అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. CPమాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలు ప్రాణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ అవాంఛిత సంఘటనలకు తావులేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. మండపాల్లో DJ ఏర్పాటుకు అనుమతి లేదని తెలపాలన్నారు.