HYD: గణేష్ విగ్రహాల నిమజ్జనాల కోసం GHMC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న విగ్రహాలను నిమజ్జనాలు చేసేందుకు ప్రత్యేక కొలనులతో పాటు ప్రీ ఫ్యాబ్రిక్ ట్రెడ్ కొలనులు, తాత్కాలికంగా నిర్మించే కొలనులను నిమజ్జనాల కోసం వినియోగించనున్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 74 కొలనులను ఏర్పాటు చేయనున్నారు.