SKLM: జిల్లాలో గణేష్ మండపాలు ఏర్పాటుకు సులభతరంగా ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చు అని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రవేశ పెట్టిన సింగిల్ విండో విధానంతో https://ganeshutsav.net క్లిక్ చేసి గణేష్ ఉత్సవాలు నిర్వహించబోయే నిర్వాహకులు ముందుగా అనుమతులు పొందాలన్నారు.