CTR: బాలబాలికల చిత్తూరు జిల్లా షూటింగ్ బాల్ జట్టు ఎంపిక పోటీలు రామకుప్పంలోని బీఆర్.అంబేడ్కర్ గురుకులం పాఠశాలలో ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ మహేశ్, పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక్కడ ఎంపికకైన జట్టును సెప్టెంబరు మొదటి వారంలో జరుగబోయే రాష్ట్ర స్థాయి అంతర జిల్లాల పోటీలకు పంపుతామన్నారు.