WGL: వరంగల్ డీఈవోగా బి.రంగయ్య నాయుడిని నియమిస్తూ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్ఞానేశ్వర్‌ను నిర్మల్ DEO ఆఫీసులో FAOగా బదిలీ చేస్తూ విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో రంగయ్యను FAC DEOగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.