HYD: నగరవాసులకు శుభవార్తను ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు. ఆగస్టు ఒకటి నుంచి హైదరాబాద్లో రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. 50 వేల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నామన్నారు. రూ. 2 లక్ష 50 వేల మంది పేర్లు రేషన్ కార్డులో చేర్చామని వివరించారు. దరఖాస్తు చేసుకోని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.