MDK: తూప్రాన్ ఆర్యవైశ్య సంఘంలో రాత్రి శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం శృంగేరి ఆధ్వర్యంలో ‘శ్రీ దుర్గాసప్తశ్లోకి’ కార్యక్రమం నిర్వహించారు. దేవి మహాత్మ్యం ఆధారంగా సమస్త భయాలు, ఆపదలు తొలగించి సకల శ్రేయస్సును కలిగించే ఏడు శ్లోకాల సమాహారం శ్రీ దుర్గాసప్తశ్లోకి అని బ్రహ్మశ్రీ తేరాల మణికంఠ సోమయాజి వివరించారు.