NRML: న్యూ ఇయర్ వేడుకల పేరుతో యువత తప్పుదోవ పడవద్దని జిల్లా తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. పట్టణంలోని గాంధీ పార్క్లో మాట్లాడిన ఆయన.. మద్యం సేవించడం, రోడ్లపై కేకులు వేయడం మన సంస్కృతికి విరుద్ధమన్నారు. కొత్త సంవత్సరాన్ని శాంతియుతంగా, బాధ్యతతో స్వాగతించాలని సూచించారు.