BHNG: ఆలేరు మున్సిపాలిటీలో మంతపురి రోడ్డు బస్టాండ్ వద్ద తాళం వేసి ఉన్న ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలు దీనివలన ప్రజలు బహిరంగంగా ఆరుబయట పరిసరాలను పాడు చేసే అవకాశం ఉంది. వెంటనే అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి మరుగు దొడ్లను వినియోగంలోకి తేవాలి అని బందెల సుభాష్ అధికారులను కోరారు.. దీనివలన ప్రయాణికులకు మహిళలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని కోరారు..