NZB: క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చర్చ్‌లు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. నగరంలోని గ్లోరియస్ చర్చ్, CSI, నిర్మల హృదయ చర్చ్‌లను రంగురంగుల దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనా మందిరాల్లో బొమ్మరిల్లు, గొర్రెల పాకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.