NRML: రైతుల కోసం బీజేపీ దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా ఛైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రైతులను పొట్టన పెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చడం శోషణీయమన్నారు. రైతులకు రుణమాఫీ చేసినా ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని అన్నారు.