భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా కమిటీ సమావేశం శనివారం కలెక్టరేట్లో జరిగింది. ఈ సమావేశానికి ఛైర్మన్ హోదాలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, దిశా వైస్ చైర్మన్ హోదాలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యేలు తెల్లం, పాయం, రామ్‌దాస్, జారే, పీవో రాహుల్ దిశ కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.