MNCL: ఆరిజన్ డైరీ CAO బోడపాటి శేజల్ చేసిన ఆరోపణలపై బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రూ. 30 లక్షలు తీసుకున్నట్టు ఆధారాలు ఉంటే బయట పెట్టాలన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఏసీపీ దగ్గర ఆధారాలతో సహా బయట పెడితే రూ.60 లక్షలు చెల్లిస్తానని ఛాలెంజ్ విసిరారు. లేని పోనీ ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.