భద్రాద్రి: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లెం కోటి, ఆదివాసి జేఏసీ కన్వీనర్ వాసం రామకృష్ణ దొర మాట్లాడారు. సుప్రీంకోర్టు నిర్ణయాలను అమలు చేయాలన్నారు. రాష్ట్రానికి రిజర్వేషన్ అమలు చేసే తీర్పును సుప్రీమ్ ఇచ్చిందన్నారు.