NRML: నర్సాపూర్ జి మండల కేంద్రంలో శుక్రవారం వెటర్నరీ వైద్యులు ఎస్కే ముక్తార్ ఆధ్వర్యంలో వివిధ మటన్ షాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నాణ్యమైన మటన్ ప్రజలకు అందించాలని సూచించారు. రోగాల బారిన పడిన గొర్ల మాంసాన్ని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.