WNP: అమరచింత మండలం మస్తీపురం గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో ఆదివారం చెరుకు రైతు సంఘం నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా రాజేందర్, మురళితో పాటు కమిటీని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చెరుకు రైతులకు, ఫ్యాక్టరీకి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు.