యూజర్లకు మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది ట్విట్టర్. 2 గంటల డ్యురేషన్ గల వీడియోలను అప్ లోడ్ చేసే అవకాశం ఇచ్చింది. బ్లూ టిక్ కలిగిన వినియోగదారులు మాత్రమే వీడియో పోస్ట్ చేసేందుకు వీలు కల్పించింది.
భూమి పరిమాణానికి సరిపోయే మరో గ్రహాన్ని NASA గుర్తించింది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మానవులు జీవించే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఈ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
జొమాటో యూపీఐ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు జొమాటో యాప్‌కెళ్లి.. యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
దేశంలో అమెజాన్ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. మరో ఏడేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడతామని పేర్కొంది.
Canon నుంచి సరికొత్త ఇండోర్ కెమెరా రిలీజ్ అయింది. CR-N700ని విడుదల చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది
ఈరోజుల్లో క్రెడిట్ కార్డులు వారేవారు చాలా మందే ఉన్నారు. ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు వాడేవారే. అలాంటివారికి ఇది నిజంగా శుభవార్తే. కేవలం క్రెడిట్ కార్డు మాత్రమే కాదు, డెబిట్ కార్డు వాడే వారికి కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇకపై మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయాలంటే సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. సీవీవీ నెంబర్ లేకుండానే ఇకపై మీరు పేమెంట్లు చేయొచ్చు. ...
పిల్లలతో కలిసి పెద్దలు గేమ్ లు ఆడుకునేవిధంగా ఉండేందుకు Xbox లో మంచి ఫీచర్లు ఉన్నాయి. చుట్టాల కుటుంబాలతో కూడా గ్రూప్ లను ఏర్పటుచేసుకుని అందరూ పిల్లలు ఆడుకోవచ్చిన కంపెనీ వర్గాలు తెలిపాయి.
హ్యాండ్‌సెట్ 6.1-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది
చాట్ చేసిన సమాచారాన్ని లాక్ చేసుకునేందుకుగాను సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది వాట్సాప్. ఇప్పుడు ఎవరి చాట్ నైనా లాక్ చేసుకోవచ్చు. అందుకుగాను ప్లే స్టోర్ లో అప్డెటెడ్ వర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.
సరికొత్త ఫీచర్లతో ఐ ఫోన్ 15, ప్లస్ విడుదల కావడానికి రెడీ కానున్నాయి. ఇప్పటికే ఫోన్ ల విక్రయాలలో టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్న ఐఫోన్ మరోసారి ఈ ఏడాది అలరించనుంది.
రానున్న రోజుల్లో 5G కనెక్షన్లు పెరుగనున్నాయి. అందుకుగాను విడుదలైన నివేదికలో ఆసక్తికరమైన విషయాలు వెళ్లడయ్యాయి.
ఇప్పటి వరకు ఎవరు పడితే వారు లక్షలకు లక్షలు చిట్టీలు వేసి ప్రభుత్వం కళ్లు కప్పేస్తున్నారు. చిట్టీలు కట్టించుకుని బిచానా ఎత్తేయడంతో కట్టిన వాళ్లు లబోదిబో అన్న ఘటనలు కోకొల్లలు. ఇకనుంచి అలాంటి వాటికి తావులేకుండా ఏపీ సర్కార్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక నుంచి చిట్టీల నిర్వహణ అంతా ఆన్ లైన్ విధానంలోనే జరగాలి. కట్టాలన్నా లేదా తీసుకోవాలన్నా అన్ని లావాదేవీలు ఆన్ లైన్ ద్వారానే జరపాల్సి ఉంటుంది.
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగులకు భారీ కానుక ప్రకటించింది. రూ.64 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. ఈ మేరకు 5,11,862 ఈక్విటీ షేర్ల(Equity shares)ను కేటాయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.ఐటీ కంపెనీల్లో పనిచేసే వారికి బోనస్, ఇన్సెంటివ్స్ మాత్రమే కాదు.. చాలా వరకు కంపెనీలు ఈక్విటీ షేర్లను కూడా ఇస్తుంటాయి.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా మనం పంపించిన మెసేజ్‌లో ఏదైనా చిన్నపాటి తప్పు ఉంటే సరిచేసుకునేందుకు వీలుగా ‘ఎడిట్’ ఆప్షన్‌ను (Edit message) వాట్సాప్ తీసుకొస్తోంది.
OnePlus Nord 3 5G ధర భారతదేశంలో 40,000 ఉంటుందని అంచనా.