ఈరోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. మార్కెట్లోకి కూడా కొత్త రకం ఎలక్ట్రిక్ వాహనాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనకు కార్లు, స్కూటర్లు మాత్రమే తెలుసు. తాజాగా ఎలక్ట్రిక్ త్రీవీలర్ వాహనం కూడా అడుగుపెట్టింది.
స్వదేశీ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ 'ధృవ్'('Dhruv') ఇప్పుడు మళ్లీ ఎగురుతుంది. ప్రత్యేక మిషన్లలో కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ తేలికపాటి హెలికాప్టర్(Helicopter)ను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వబడింది. ఒక నెల క్రితం సైన్యం దాని ప్రయాణాన్ని నిషేధించింది.
మోటరోలా ఎడ్జ్ 40 మే 30న భారతదేశంలో విక్రయానికి సిద్ధంగా ఉంది. ఆసక్తి గల వినియోగదారులు దానిని కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది ప్రస్తుతం రూ.30,000 లోపు అత్యుత్తమ 5G ఫోన్లలో ఇది కూడా ఒకటి. ఇంకా ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇక్కడ చుద్దాం.
జూన్ 26, 2023 నుంచి YouTube స్టోరీస్ ఫీచర్ అందుబాటులో ఉండదని కంపెనీ ఈ మేరకు ప్రకటించింది. ఆ తేదీలో ఇప్పటికే లైవ్‌లో ఉన్న స్టోరీలు ఏడు రోజుల తర్వాత గడువు ముగుస్తాయని YouTube గురువారం బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది.
ఈరోజుల్లో ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ కనబడుతోంది. వయస్సుతో పని లేకుండా ఎంత చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లో మునిగిపోతున్నారు. దాంతో పాటు ఇంటర్నెట్ కూడా చౌకైంది. దీంతో అన్ని సమస్యలకు ఈజీగా సమాధానం చెప్పే గూగుల్ ఉండనే ఉంది.
చాలా సార్లు ఆత్రుతలో పురుషులు, మహిళలు ఇద్దరూ తమ ప్యాంటు జిప్(Zip) పెట్టుకోవడం మర్చిపోతారు. దాని కారణంగా వారు బహిరంగంగా ఇబ్బంది పడవలసి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు అలా భావించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు స్మార్ట్ టెక్నాలజీ(Smart Technology) పరికరాలను విని ఉంటారు.