మీరు సోలార్ ఛార్జింగ్ గడియారాన్ని చూశారా? లేదా అయితే ఇక్కడ చూడండి. అదిరిపోయే ఫీచర్లతో గార్మిన్(Garmin) సంస్థ నుంచి ఇన్‌స్టింక్ట్ 2X సోలార్ స్మార్ట్‌వాచ్(Instinct 2X Solar Smartwatch) దేశీయ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇది అన్ లిమిటెడ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీంతోపాటు అనేక ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి. అవెంటో ఇక్కడ చుద్దాం.
మార్కెట్లోకి మరో మొబైల్ రిలీజ్ చేసింది రియల్‌మి. నార్జొ ఎన్ 55 పేరుతో రెండు వెర్షన్లలో మొబైల్స్ ఉన్నాయి.
వివో వై 100 ఏ పేరుతో మరో మొబైల్ తీసుకొచ్చింది. మొబైల్ ఫీచర్లను కంపెనీ రిలీజ్ చేసింది. ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.
ప్రముఖ అమెరికన్ సంస్థ ఆపిల్ తొలిసారిగా ముంబయి(Mumbai), ఢిల్లీ(Delhi) ప్రాంతాల్లో వారి రిటైల్ ఆఫ్ లైన్ స్టోర్లను(Apple offline store) తెరిచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18న BKC స్టోర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఒకటి, ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఇంకొటి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
Vivo నుంచి సరికొత్త 5జీ మోడల్ T2(Vivo T2) ఈరోజు(ఏప్రిల్ 11న) దేశీయ మార్కెట్లోకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ చిప్ సెట్ సపోర్టుతో 4,500mAh బ్యాటరీతో వచ్చిన ఈ మోడల్ ధరను 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కు రూ.18,999గా ప్రకటించారు. ఈ క్రమంలో ఈ మోడల్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ప్రస్తుతం సరసమైన ధరలకే అత్యుత్తమ స్మార్ట్ స్పీకర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఇది చక్కని అవకాశం. ఎందుకంటే అమెజాన్ నుంచి ఎకో డాట్(Echo Dot) (5th generation) స్మార్ట్ స్పీకర్(smart speaker) అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్ సహా అనేక ఫీచర్లతో మీ ప్రస్తుత స్మార్ట్ హోమ్ సెటప్‌ను సులభంగా దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు.
OnePlus నుంచి 20 వేల రూపాయల్లోపే అదిరిపోయే 5జీ ఫోన్ అందుబాటులోకి వచ్చేస్తుంది. OnePlus సరికొత్త ఫోన్ ఏప్రిల్ 11 నుంచి దాని అధికారిక వెబ్‌సైట్, Amazon సహా ఇతర రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి లభ్యం కానుంది. అయితే ఈ పోన్ మోడల్ ఫీచర్లను ఇప్పుడు చుద్దాం.
ఆపిల్ తన 2023 సిరీస్ ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌లలో భాగంగా ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 15 ప్రోని విడుదల చేయనుంది. అయితే ఈ మోడల్ ఫోన్ గురించి ఒక కొత్త లీక్ వచ్చింది. ఐఫోన్ 15 ప్రో డిజైన్ లో మార్పులు ఉన్నట్లు తెలిసింది. దాని మొత్తం ఫ్రేమ్, కెమెరా మాడ్యూల్, అంచులు, ప్రదర్శనలో మార్పులను తీసుకోస్తున్నట్లు సమాచారం.
ప్రముఖ గడియారాల సంస్థ ఫాస్ట్రాక్(Fastrack) నుంచి అదరిపోయే లిమిట్‌లెస్ FS1 స్మార్ట్‌వాచ్(Smartwatch) ఇండియా మార్కెట్లోకి వచ్చింది. అయితే దీని ధర రెండు వేల రూపాయల్లోపే ఉండటం విశేషం. అంతేకాదు హార్ట్ పల్స్ రేట్, కాలింగ్ వంటి అనేక ఫీచర్లు కూడా అదిరిపోయేలా ఉన్నాయి.
వివో కూడా ఎక్స్ ఫ్లిప్ పేరుతో మోడల్ రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు కంపెనీ ప్రకటించలేదు. కానీ డిజిటల్ చాట్ స్టేషన్ ‘టిప్‌స్టార్’ ఫోటోను చైనా సోషల్ మీడియా విబోలో షేర్ చేశారు.
వివో తన ప్రీమియం మొబైల్ X90 Pro Plus ఫీచర్లు, ధర వివరాలను రివీల్ చేసింది. ఈ మొబైల్ భారత మార్కెట్‌లోకి మే 10వ తేదీన వచ్చే అవకాశం ఉంది. ధర రూ.74,390 వరకు ఉండే అవకాశం ఉంది.
ఇటలీ యొక్క డేటా ప్రొటెక్షన్ అథారిటీ నుంచి ChatGPT తమ వినియోగదారుల డేటాను దొంగిలించిందని ఆరోపించింది. అంతేకాకుండా మైనర్‌లు అక్రమ విషయాలకు గురికాకుండా నిరోధించడానికి చాట్‌జిపిటికి వయస్సు నిర్ధారణ వ్యవస్థ లేదని చెప్పింది. దీంతో గోప్యతా సమస్యలపై ChatGPTని నిషేధించిన మొదటి దేశంగా ఇటలీ అవతరించింది.
OPPO A1 Pro:మిడ్ సెగ్మెంట్‌లో ఒప్పో (oppo) మరో కొత్త మొబైల్ తీసుకోస్తోంది. ఒప్పో ఏ1 ప్రో (OPPO A1 Pro) పేరుతో తక్కువ ధరలో ప్రీమియం లుక్స్‌తో మొబైల్ (mobile) లాంచ్ చేయనుంది. ఏప్రిల్ 17వ తేదీన ఈ ఫోన్ (phone) అందుబాటులోకి ఉండనుంది.
Moto G13 Price:భారత మార్కెట్‌లోకి మరో బడ్జెట్ మొబైల్ రానుంది. మోటో జీ (moto g) సిరీస్ రూ.10 లోపు మొబైల్ రిలీజ్ చేస్తోంది. వచ్చేనెల 5వ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ స్టోర్ ప్లిప్ కార్ట్‌లో (flipkart) మొబైల్ (mobile) సేల్స్ (sales) స్టార్ట్ అవుతాయి.
రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ మద్దతుగల జియో(jio) నుంచి సరికొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. JioFiber “బ్యాక్-అప్ ప్లాన్” జియో రూ.198కే అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా కొత్త ప్లాన్ వినియోగదారులకు అపరిమిత 10 Mbps డేటాను అందించనున్నట్లు వెల్లడించింది.