ఈ రోజుల్లో OTT సంస్కృతి పెరుగుతోంది, అయితే సబ్‌స్క్రిప్షన్ ధరను తగ్గించినప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికీ భారతదేశంలో అత్యంత ఖరీదైన OTT ప్లాట్‌ఫారమ్. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ దాని పెరుగుదల కోసం కంటెంట్‌పై కూడా దృష్టి పెడుతోంది.
AI, దాని వల్ల ఉద్యోగాలపై దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాబోయే 5-7 ఏళ్లలో AI వల్ల ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదని ఇప్పుడు ప్రభుత్వం దీని గురించి చెబుతోంది.
మీకు YouTube ఖాతా ఉందా? మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు మీకున్నారు. తస్మాత్ జాగ్రత్త హ్యాకర్లు అలాంటి ఖాతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. హ్యాకర్లు ఈ ఖాతాలను ఎలా టార్గెట్ చేస్తున్నారో తెలుసుకుందాం..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Realme 11 Pro సిరీస్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. Realme వినియోగదారుల కోసం మరోసారి కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
మీరు బ్యాంక్‌కి ఫిర్యాదు చేయాల్సి రావడం, కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం, IVR సిస్టమ్‌లోని ఈ నంబర్‌లను నొక్కడం వంటివి ఎప్పుడైనా జరిగిందా... ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడడానికి నెంబర్లు నొక్కి నొక్కి విసిగి పోయారా..
భారత్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఓ స్టార్టప్ కంపెనీ(Start Up company) ప్రారంభించింది.
TRAI:టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం కంపెనీ(telecom company)లను 2 నెలల్లోపు డిజిటల్ ప్లాట్‌ఫారమ్(Digital platform)ను అభివృద్ధి చేయాలని ఆదేశించింది. తద్వారా అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్(SMS)లను అడ్డుకోవాలని సూచించింది.