• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »టెక్

Kia Seltos : కియా సెల్టోస్.. జూలై 4న ఆవిష్కరణ… ఫీచర్లు ఇవేనా?

ప్రస్తుతం కియా ఇండియన్ కార్ మార్కెట్ లో సత్తా చాటుతోంది.

June 20, 2023 / 07:08 PM IST

2000 Notes: గుడ్ న్యూస్ చెప్పిన అమెజాన్..ఇంటి నుంచే రూ.2 వేల నోట్లు మార్చుకోండిలా

రూ.2 వేల నోట్లను ఇంటి నుంచే మార్చుకునేందుకు అమెజాన్ సరికొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టింది. అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్ ద్వారా ఇంటి నుంచే రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అమెజాన్ కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

June 20, 2023 / 05:35 PM IST

Apple Watch: మ‌హిళ ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్‌..ఎలాగంటే

నిద్రపోతున్న ఓ మహిళకు హార్ట్ రేట్ వేగం పెరిగింది. అలా పది నిమిషాల పాటు ఆమె గుండె వేగంగానే కొట్టుకుంటూ ఉంది. మరికొంత సమయం అయ్యుంటే ఆమె ప్రాణాలు పోయేవి. అయితే ఆమె వేసుకున్న యాపిల్ యాప్ తన ప్రాణాలను కాపాడింది. హార్ట్ రేట్ పెరిగిందని అలారం ద్వారా యాపిల్ వాచ్ తెలుపడంతో ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లి తన ప్రాణాలను కాపాడుకుంది.

June 20, 2023 / 04:30 PM IST

Twitter Video App: త్వరలో ట్విట్టర్ నుంచి వీడియో యాప్

యూట్యూబ్ కు పోటీగా ట్విట్టర్ సరికొత్త ప్రయోగం చేయనుంది. త్వరలోనే ట్విట్టర్ వీడియో యాప్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించారు.

June 18, 2023 / 08:22 PM IST

ChatGPT: ఓరి దేవుడా! ఇప్పుడు వైద్యులు కూడా చాట్‌జిపిటిని ఉపయోగిస్తున్నారు

రోగులకు లేదా వారి కుటుంబాలకు రోజూ చెడు సమాచారం ఇవ్వడం వైద్యులకు అంత సులభం కాదు. అయితే, ChatGPT వంటి AI చాట్‌బాట్‌లు ఈ విషయంలో వైద్యులకు సహాయం చేస్తున్నాయి. వైద్య ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం

June 18, 2023 / 03:57 PM IST

Aehra: ఎలక్ట్రిక్ కారు సెడాన్..ఒక్క ఛార్జ్ తో 800 కిలోమీటర్లు!

ఇటలీలో జరుగుతున్న మిలానో మోంజా మోటార్ షోలో ఇటాలియన్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఎహ్రా(Aehra) కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ కారును పరిచయం చేసింది. ఇది చూసిన పలువురు ఔరా అంటున్నారు. అయితే ఈ కారు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

June 18, 2023 / 02:00 PM IST

Amazon ఫైర్ టీవీలో ఇక ఏఐ, హోమ్స్ ఇక స్మార్ట్ హోమ్స్

అమెజాన్ ఫైర్ టీవీలో ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ రానుంది. మీ ఇళ్లను మరింత స్మార్ట్ హోమ్ చేసుకోవాలని కంపెనీ కోరుతుంది. త్వరలో ఇండియాలో కూడా ఏఐ ఫీచర్ రానుందని పేర్కొంది.

June 17, 2023 / 02:20 PM IST

Redmi 12 ట్రిపుల్ రియర్ కెమెరా మొబైల్ ఫీచర్స్, రేట్ ఇన్ఫో ఇదిగో

షావోమి కంపెనీ రెడ్ మీ 12 మొబైల్ ట్రిపుల్ రియర్ కెమెరా మూడు మొబైల్స్ రిలీజ్ చేసింది.

June 16, 2023 / 05:03 PM IST

Rajamouli: స్టైలిష్ లుక్ లో రాజమౌళి..ఎందుకో తెలుసా?

సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli) ప్రముఖ మొబైల్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. అధికారిక ధృవీకరణ కోసం వేచి ఉండగా, రాజమౌళి నటించిన ప్రకటన మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది అభిమానులలో సంచలనం సృష్టిస్తోంది.

June 14, 2023 / 01:04 PM IST

Xiaomi: షావోమి ప్యాడ్స్ అదరహో.. రెండు వేరియంట్స్‌లో రిలీజ్

షావోమి రెండు ట్యాబ్స్ రిలీజ్ చేసింది. టాప్ ఫీచర్లతో భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఒక్కో ట్యాబ్‌పై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇన్ స్టంట్ రూ.3 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది.

June 13, 2023 / 02:46 PM IST

Smart Watches Ban: లోకో పైలట్లు ఇక స్మార్ట్ వాచ్ ధరించొద్దు, ఎందుకంటే..?

లోకో పైలట్లు ఇకపై స్మార్ట్ వాచ్ వాడొద్దని రైల్వే అధికారులు స్పష్టంచేశారు. స్మార్ట్ వాచ్ వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

June 12, 2023 / 02:43 PM IST

Sony new వైర్ లెస్ హెడ్‌ఫోన్.. ధర ఎంతంటే.?

మార్కెట్‌లోకి సోని కొత్త వైర్ లెస్ హెడ్ ఫోన్ తీసుకొచ్చింది. దీని ధర రూ.5990గా నిర్ణయించింది.

June 12, 2023 / 02:09 PM IST

Elon Musk : పిల్లల టాలెంట్‎కు ఫిదా అయినా ఎలాన్ మస్క్

హీరోలు కూడా చేయలేని పనిని 14 ఏళ్ల చిన్నారి చేశాడు.. కైరాన్ క్వాజీ అనే పిల్లవాడు స్పేస్ X ఇంటర్వ్యూను క్లియర్ చేశాడు. త్వరలో ఈ పిల్లవాడు Space Xలో పని చేయబోతున్నాడు.

June 11, 2023 / 06:13 PM IST

Digital Payment : డిజిటల్ చెల్లింపుల్లో భారత్​ ప్రపంచంలోనే నం.1

డిజిటల్ చెల్లింపుల విషయంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్-1 దేశంగా మారింది. MyGovIndia దీనికి సంబంధించిన డేటాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో ఏ ఇతర దేశాలు చేర్చబడ్డాయో తెలుసుకుందాం.

June 11, 2023 / 05:10 PM IST

Malware:ఈ పేరుతో వచ్చే PDF ఫైల్‌ ఓపెన్ చేశారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ

మీరు అనుమానాస్పద వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు లేదా ఏదైనా డౌన్‌లోడ్ చేసినప్పుడు మాత్రమే వైరస్ మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లోకి ప్రవేశిస్తుందని మీరు అనుకుంటే, మీరు తప్పుగా భావిస్తున్నట్లే. మీరు ఫైల్‌ను తెరిచిన వెంటనే, మీ సిస్టమ్‌లో డెంట్ ఉండవచ్చు.

June 10, 2023 / 06:05 PM IST