భానుడి ప్రతాపంతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. గత పదేళ్లలో ఎప్పుడూ నమోదు కానంతలో
వేసవి(Summer)లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 7గంటల నుంచే సుర్రుమంటున్నాడు. 9దాటితే బయ