ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో చార్‌ధామ్‌కు చ
మంచు వర్షం కారణంగా 4 వేల మంది భక్తులు కేదార్నాథ్ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఛార్‌ధామ్ యాత్ర(Chardham Yatra)ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారు.